News February 3, 2025

ఒంగోలు: నూలిపురుగుల నిర్మూలన పోస్టర్ల ఆవిష్కరణ

image

జాతీయ నూలిపురుగుల నిర్మూలన కార్యక్రమ పోస్టర్స్‌ను సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 10 తేదీన జరిగే జాతీయ నూలిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో అల్బెండజోల్ 400 మి.గ్రా. మాత్రలు అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలలో ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.1-5 ఏళ్ళ పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో, 6-19 ఏళ్ళ పిల్లలకు పాఠశాలలు, కళాశాలలోను పంపిణీ చేస్తారన్నారు.

Similar News

News March 26, 2026

మార్కాపురంలో ఘోరం.. 10మంది మృతి!

image

మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సు మార్కాపురం సమీపంలోని మేకలవారిపాల్ టోల్‌గేట్ వద్ద టిప్పర్‌ను ఢీకొట్టింది. రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 10మంది వరకు చనిపోయినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2026

ప్రకాశం: 100 బైక్ సైలెన్సర్ల ధ్వంసం

image

ప్రకాశం జిల్లా పోలీసులు బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మాడిఫైడ్ సైలెన్సర్లు, అనధికార లైటింగ్‌లతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా అధిక శబ్దం చేసే 100 సైలెన్సర్లు, 400 అనధికార లైటింగ్ పరికరాలను స్వాధీనం చేసుకుని రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు.