News February 4, 2025

NLG: ఎమ్మెల్సీ స్థానానికి రెండవ రోజు నామినేషన్‌ల దాఖలు నిల్ 

image

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నుంచి నామినేషన్‌ల పర్వం మొదలైన విషయం తెలిసిందే. మొదటి రోజు ప్రజా వాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు ఒకసెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. మంగళవారం ఏలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో నామినేషన్‌ల పర్వం మొదలైన రెండవ రోజుకు ఒకే నామినేషన్ దాఖలైంది. 

Similar News

News December 31, 2025

ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

image

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ మ్యాపింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ద్వారా వివరాలను పక్కాగా నమోదు చేయాలని, డూప్లికేషన్ లేకుండా చూడాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఫామ్-8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.