News February 5, 2025
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు.. ఎస్పీ సూచనలు

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షణ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 31, 2026
NLG: తగ్గిన టోల్ ధరలు.. రేపటి నుంచే అమలు!

HYD- VJY NH 65 మీదుగా ప్రయాణించే వాహనదారులకు ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు తగ్గనున్నాయి. ఈ కొత్త రేట్లు మార్చి 31 అర్ధరాత్రి నుంచే అమలులోకి రానుండగా, పంతంగి టోల్ ప్లాజా వద్ద కారు/జీపులకు సింగిల్ జర్నీకి ₹80, రిటర్న్ జర్నీకి ₹115 గాను, కొర్లపహాడ్ వద్ద సింగిల్ జర్నీకి ₹120, రిటర్న్ జర్నీకి ₹180గా నిర్ణయించారు. అలాగే LCV, మినీ బస్సులు, భారీ 3 యాక్సిల్ వాహనాల ధరలు కూడా 2 ప్లాజాల వద్ద గణనీయంగా తగ్గాయి.
News March 31, 2026
రేషన్ దరఖాస్తుకు గడువే లేదు: మంత్రి ఉత్తమ్

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని, దరఖాస్తుకు ఎలాంటి సమయ పరిమితి లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదొక నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.