News February 5, 2025
మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

*మంచిర్యాల కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్‌కు ఏర్పాట్లు
*కాంగ్రెస్ నేతలకు మావోయిస్టుల వార్నింగ్
*జన్నారంలో కొనసాగిన బంద్
*కవ్వాల్ ఫారెస్ట్‌లో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్
*మావోయిస్టు కుటుంబాన్ని కలిసిన రామగుండం సీపీ
*జిల్లాలో పలు చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం
*బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో పులి సంచారం.
Similar News
News March 19, 2026
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్!

2026-27లో కేంద్రీయ విద్యాలయాల్లో(KV) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో అడ్మిషన్లకు ఈ నెల 20న 10AM నుంచి ఏప్రిల్ 2 దాకా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల్ వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు <
News March 19, 2026
మార్చి 19: చరిత్రలో ఈ రోజు

1952: టాలీవుడ్ నటుడు మోహన్ బాబు జననం(ఫొటోలో)
1952: కమెడియన్, మాజీ మంత్రి బాబూ మోహన్ జననం
1955: హాలీవుడ్ నటుడు, నిర్మాత బ్రూస్ విల్లీస్ జననం
1982: ఆచార్య జె.బి.కృపలానీ మరణం
1984: హీరోయిన్ తనుశ్రీ దత్తా జననం
2008: సినీనటుడు రఘువరన్ మరణం
2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం
News March 19, 2026
‘అమరావతి నిర్మాణానికి మెటీరియల్ నిరంతర సరఫరా జరగాలి’

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరాపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశానికి మైన్స్, CRDA, రెవిన్యూ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే సుమారు రూ.11 లక్షల టన్నుల మెటీరియల్ సరఫరాకు అనుమతులు మంజూరు చేశామని, కొత్త క్వారీ లీజుల ప్రక్రియ జరుగుతోందని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.


