News February 6, 2025

పలువురు రైతులకు పరిహారం చెల్లింపు: HNK కలెక్టర్

image

పరకాల డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల మీదుగా వెళ్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే భూములకు సంబంధించి పలువురు రైతులకు పరిహారం అందించనున్నట్లు HNK కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మిగిలిన రైతుల వద్ద నుంచి డాక్యుమెంట్స్ సేకరించి వారికి త్వరగా పరిహారం అదే విధంగా తహసీల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు. త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

Similar News

News March 26, 2026

PDPL: అడ్డదారిలో పోస్టింగ్లు.. ఎంక్వైరీకి ఆదేశం..!

image

సింగరేణి కారుణ్య నియామకాల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ACB, విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు సమాచారం. 2014- 25 మధ్యకాలంలో 15,109 మంది కార్మికులు ఇన్వాలిడేషన్ పొందారు. కార్మికులు ఆరోగ్యంగా ఉన్నా విధులకు అనర్హులుగా గుర్తిస్తూ మెడికల్ ఇన్వాలిడేషన్ ఇవ్వడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉద్యోగ విరమణ తీసుకోవాల్సినవారు వారసులకు ఉద్యోగాలు కల్పించడంతో ఆర్థిక భారం పడుతుందని గుర్తించింది.

News March 26, 2026

మార్కాపురం ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం

image

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని అన్నారు. జిల్లా అధికారులతో మాట్లాడిన ఆయన, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News March 26, 2026

రోజూ కాసేపు హాయిగా నవ్వితే..

image

నవ్వు బెస్ట్ మెడిసిన్ అంటున్నారు వైద్యులు. రోజూ కాసేపు మనస్ఫూర్తిగా నవ్వితే ఫిజికల్, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడి, కోపం తగ్గుతాయంటున్నారు. ‘10-15ని.లు నవ్వితే 40 క్యాలరీలు ఖర్చవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్లయిన ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి, రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె సమస్యలు, BP తగ్గుతాయి. క్యాన్సర్‌పై పోరాటంలోనూ సాయపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt