News February 7, 2025

శ్రీ సత్యసాయి: నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య

image

సోమందేపల్లి మండలం కేతగాని చెరువులో వివాహిత హిమజ(26) పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఆదర్శ్‌తో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి అదే ఊరిలో దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

Similar News

News March 15, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

ICC కంటే ఏ జట్టూ పెద్దది కాదు: జైషా

image

ఆర్గనైజేషన్ కంటే ఏ జట్టూ పెద్దది కాదని ICC ఛైర్మన్ జైషా అన్నారు. ‘ఈ T20 ప్రపంచకప్ చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని జట్లు పాల్గొంటాయా లేదా, టోర్నీ ఎలా జరుగుతోందో అని ప్రారంభానికి ముందు చర్చలు జరిగాయి. ఏ జట్టూ సంస్థను ఏర్పాటు చేయలేదు. అన్ని జట్ల కలయికే సంస్థ’ అని ఓ అవార్డుల ఫంక్షన్‌లో చెప్పారు. ఈ WC నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, పాక్ బాయ్‌కాట్ బెదిరింపులపై ఆయన ఈ కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.