News February 8, 2025

HYD: బీసీ లీడర్లతో కేటీఆర్ సమావేశం

image

బాచుపల్లి‌లోని ఎమ్మెల్సీ శాంబీపూర్ రాజు నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన బీసీ లీడర్లతో సమావేశం జరిగింది. ప్రభుత్వం కులగలను పేరుతో చేసిన సర్వేపై బీసీ హక్కులపై ఎలా పోరాడాలనే దానిపై బీసీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేపీ వివేక్, గంగుల కమలాకర్, మధుసూదనాచారి తదితరులు ఉన్నారు. 

Similar News

News March 24, 2026

IPL: రహానేకు అతి తక్కువ జీతం..

image

IPL- 2026లో జీతాల పరంగా కెప్టెన్ల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. LSG కెప్టెన్ పంత్ ₹27 కోట్లతో అత్యధిక జీతం తీసుకుంటున్న ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మరోవైపు KKR కెప్టెన్ అజింక్యా రహానే ₹1.5 కోట్లు మాత్రమే అందుకుంటున్నారు. ఈ సీజన్‌లో అత్యంత తక్కువ జీతం తీసుకుంటున్న సారథి ఈయనే. కాస్ట్లీ ప్లేయర్ల కంటే అనుభవానికే KKR ప్రాధాన్యం ఇవ్వగా.. ఈ ‘లో బడ్జెట్’ కెప్టెన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

News March 24, 2026

ఆదాయ పెంపులో జిల్లాను ముందంజలో నిలపాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత వార్షిక లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేసి గత ఆర్థిక సంవత్సరాన్ని మించి లక్ష్యాలను అధిగమించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.