News February 10, 2025

విజయవాడలో గంజాయి పట్టివేత

image

విజయవాడలో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్, లా & ఆర్డర్ బృందాలు సంయుక్తంగా దాడి చేసి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా బోర్డర్ నుంచి యోగానంద సునీత (36), నవీన్ బాల ప్రశాంత్ కుమార్ (25) గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్టు గుర్తించి NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Similar News

News March 16, 2026

కృష్ణా: టెన్త్ పరీక్షల కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..!

image

పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, సందేహాలు ఉన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9491505378, 9441665999, 7702427788, 9849501067 ఫోన్ చేసి తెలియజేయాలని DEO UV సుబ్బారావు కోరారు. 24 గంటలూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తామన్నారు.

News March 16, 2026

కృష్ణా: మూడు కేటగిరీలుగా టెన్త్ పరీక్షా కేంద్రాలు

image

కృష్ణాజిల్లాలో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నారు. పరీక్షల నిర్వహణకుగాను 148 కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిని A, B, C కేటగిరీలుగా విభజించారు. 8KM లోపు పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్ ఉన్న 55 కేంద్రాలను A కేటగిరీగా విభజించారు. పోలీస్ స్టేషన్ లేదా ట్రెజరీ ఆఫీస్ ఉన్న 43 కేంద్రాలను B కేటగిరీగా, పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్ లేని 50 కేంద్రాలను C కేటగిరీగా విభజించారు.