News February 10, 2025

లోకేశ్ మద్ధతు కోరిన పాకపాటి రఘువర్మ

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మద్ధతు కోరారు. ఈ మేరకు అమరావతిలో లోకేశ్‌ను సోమవారం కలిసి తన గెలుపునకు సహకరించాలని కోరారు. అలాగే విశాఖ ఎంపీ శ్రీభరత్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబుతో భేటీ అయ్యారు. 

Similar News

News March 18, 2026

హార్ముజ్ సమస్య మీకే వదిలేయనా?: ట్రంప్

image

హార్ముజ్ జలసంధి క్లియరెన్స్‌కు మిత్ర దేశాలు కలిసిరాకపోవడంతో ఒత్తిడిని పెంచేందుకు US అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. ఇరాన్‌లో తమ పని పూర్తి చేసి(దాడులు) హార్ముజ్‌ విషయాన్ని దానిపై ఆధారపడిన దేశాలకే వదిలేసే అంశాన్ని పరిశీలిస్తానన్నారు. దీంతో ఈ సమస్యపై స్పందించని దేశాలు ఇప్పటికైనా చర్యలకు దిగుతాయని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో తన విజ్ఞప్తికి నిరాకరించిన ఐరోపా, ఆసియా దేశాలకు హెచ్చరికలు పంపినట్లైంది.

News March 18, 2026

ఉగాది పండుగను ఘనంగా నిర్వహిద్దాం: డీఆర్‌వో

image

నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఘనంగా నిర్వహిద్దామని డీఆర్‌వో మలోల పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం రెవెన్యూ భవనంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మొదట వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, భక్తి గీతాలపన, పంచాంగ శ్రవణం, సంప్రదాయ నృత్య ప్రదర్శన ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు.