News February 10, 2025

ఎన్నికల సిబ్బందికి పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలి: కలెక్టర్

image

ఎన్నికల సిబ్బంది ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనలు తూ.చా తప్పకుండా పాటించాలని,ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బందికి అనుమానాలు లేకుండా శిక్షణ ఇవ్వాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సన్నద్ధతలో భాగంగా సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో మండల స్థాయి ట్రైనర్ లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Similar News

News March 22, 2026

PPPలది సక్సెస్ ఫార్ములా: చంద్రబాబు

image

AP: దేశంలో పీపీపీ విధానంలో చేపట్టిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు, ఎయిర్ పోర్టులు విజయవంతం అయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటం, ఏఐ, డ్రోన్స్ లాంటి భవిష్యత్ టెక్నాలజీలతో రాష్ట్రంలో సుపరిపాలన అందించేలా ప్రణాళికలు రచిస్తున్నామని HYD ISBలో తెలిపారు. వివిధ దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోందని.. భారత్‌లో ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

News March 22, 2026

నంద్యాల: ఈనంబర్‌కి కాల్ చేసి CMDకి ఫిర్యాదు చేయొచ్చు..!

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ‘డయల్ యువర్ CMD’ని APSPDCL నిర్వహించనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 89777 16661కు కాల్ చేసి తమ సమస్యలను CMDకి తెలియజేయవచ్చని అధికారులు సూచించారు. కాల్ చేసే సమయంలో విద్యుత్ సర్వీస్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.