News February 10, 2025

ఆ 11 గొర్రెలే గర్జించే సింహాలవుతాయ్: YCP MLA

image

AP: చిత్ర వేడుకల్లో హుందాతనంగా ప్రవర్తించాలని, రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదని YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ‘ఇప్పుడున్న 11 గొర్రెలే రేపు గర్జించే సింహాలు అవుతాయి. శత్రువులను చీల్చి చెండాడుతాయి. వ్యక్తిగత కక్షలతో ఇండస్ట్రీని బలి చేయడమేంటి? రోజులెప్పుడూ ఒకేలా ఉండవు’ అని ఆయన హెచ్చరించారు. కాగా ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ 150 మేకలు, 11 గొర్రెలంటూ వ్యాఖ్యలు చేశారు.

Similar News

News November 18, 2025

రేపే అకౌంట్లలోకి రూ.7వేలు.. మీ పేరు ఉందా?

image

PM కిసాన్ 21వ విడత నిధులను కేంద్రం రేపు విడుదల చేయనుంది. అర్హులైన రైతుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.2 వేల చొప్పున ప్రధాని మోదీ జమచేస్తారు. అదే రోజున AP ప్రభుత్వం 2వ విడత అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతులకు రూ.5వేల చొప్పున అందించనుంది. దీంతో ఈ 2 పథకాలకు అర్హులైన రైతుల అకౌంట్లలో రేపు రూ.7వేలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

అన్నదాతా సుఖీభవ – అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

image

వాట్సాప్‌లో మనమిత్ర నంబర్ 9552300009కు ‘‘Hi’’ అని మెసేజ్ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి.. అన్నదాత సుఖీభవను సెలక్ట్ చేయాలి. స్థితిని తనిఖీ చేయండి వద్ద క్లిక్ చేసి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే.. రైతు పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు వస్తాయి. అందులోనే అన్నదాత సుఖీభవకు అర్హులా?, అనర్హులా? అనేది వస్తుంది. అనర్హులైతే అందుకు కారణం కూడా ఉంటుంది.