News February 10, 2025
సిద్దిపేట: మోతేలో ఒకేరోజు ఐదుగురు మృతి

అక్బర్‌పేట మండలం మోతే గ్రామంలో ఇవాళ ఒక్క రోజే 5 మంది చనిపోవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని నెలలుగా గ్రామంలో పలువురు చనిపోయారని.. ఇవాళ అనారోగ్యంతో దేవుని మల్లమ్మ(79), బాలకృష్ణయ్య(68), నరసవ్వ(63), మల్లేశం(55), చెరువులో పడి కాలేరు వెంకటేశం(71) చనిపోయారు. ఈ గ్రామం శవాలుగా మారుతోందని.. ఈ ఊరికి ఏమైందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News March 19, 2026
నిజామాబాద్: ‘SSC పేపర్ లీక్.. 9 మంది సిబ్బందిపై వేటు’

10th పరీక్షల్లో నిబంధనలు ఉల్లంఘించిన 9మంది సిబ్బందిపై నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్యలు తీసుకున్నారు. బుధవారం జరిగిన 2వ భాష (హిందీ/తెలుగు) ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఇందుకు కారణం. ఆలూరు, మెండోరా, బోధన్ పరిధిలోని పరీక్షాకేంద్రాల నుంచి ఈ పేపర్లు బయటకు వచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో 9మంది సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించి సస్పెన్షన్ వేటువేస్తూ DEO ఉత్తర్వులు జారీ చేశారు.

TODAY HEADLINES

✏ ఏపీలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం
✏ 2029లో BRS ఎలా గెలుస్తుందో చూస్తా: సీఎం రేవంత్
✏ తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ డెలివరీలు
✏ జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు: షర్మిల
✏ డొమెస్టిక్ LPG ఉత్పత్తి 40% పెరిగింది: కేంద్రం
✏ గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్‌పై దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక
✏ ఐపీఎల్: SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్