News March 20, 2024

IPL-2024లో స్మార్ట్ రీప్లే సిస్టమ్‌

image

IPL-2024లో స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను తీసుకొస్తున్నారు. దీనివల్ల థర్డ్ అంపైర్‌కు నిర్ణయాలు తీసుకోవడం ఈజీ కానుంది. 8 హైస్పీడ్ కెమెరాలు తీసే వీడియోలను హాక్ ఐ ఆపరేటర్ల ద్వారా థర్డ్ అంపైర్ చూస్తారు. గతంలో కంటే ఎక్కువ దృశ్యాలను వివిధ కోణాల్లో చూసే అవకాశం ఉంటుంది. కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సాయపడనుంది. అంపైర్లకు ఇటీవలే దీనిపై శిక్షణనిచ్చారు. ఈ విధానాన్ని ఇప్పటికే ‘ద హండ్రెడ్’ టోర్నీలో వాడారు.

Similar News

News November 25, 2024

తొలిరోజు వేలం తర్వాత DC, GT, KKR జట్లు

image

DC: అక్షర్, KL రాహుల్, కుల్దీప్, స్టార్క్, నటరాజన్, స్టబ్స్, మెక్‌గుర్క్, బ్రూక్, పోరెల్, అశుతోశ్, మోహిత్, రిజ్వీ, కరుణ్
GT: రషీద్, గిల్, బట్లర్, సిరాజ్, రబాడా, ప్రసిద్ధ్, సుదర్శన్, షారుఖ్, తెవాటియా, లోమ్రోర్, కుషాగ్రా, నిషాంత్, మానవ్, అనూజ్
KKR: వెంకీ అయ్యర్, రింకూ, వరుణ్, రస్సెల్, నరైన్, నోకియా, హర్షిత్, రమణ్‌దీప్, డికాక్, రఘువంశీ, గుర్బాజ్, వైభవ్, మార్కండే

News November 25, 2024

తొలిరోజు వేలం తర్వాత SRH, CSK, RCB, MI జట్లు

image

SRH: అభిషేక్, హెడ్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అభినవ్, హర్షల్, కమిన్స్, షమీ, రాహుల్ చాహర్, జాంపా, సిమర్‌జీత్, అథర్వ
CSK: రుతురాజ్, జడేజా, పతిరణ, దూబే, నూర్, అశ్విన్, కాన్వే, ఖలీల్, రచిన్, ధోనీ, త్రిపాఠీ, విజయ్ శంకర్
MI: బుమ్రా, హార్దిక్, సూర్య, రోహిత్, బౌల్ట్, తిలక్, నమన్, రాబిన్ మింజ్, కరణ్ శర్మ
RCB: విరాట్, హేజిల్‌వుడ్, సాల్ట్, పటీదార్, జితేశ్, లివింగ్‌స్టోన్, రసిఖ్, యశ్ దయాళ్, సుయాశ్

News November 25, 2024

నవంబర్ 25: చరిత్రలో ఈరోజు

image

1926: 21వ సీజేఐ రంగనాథ్ మిశ్రా జననం
1964: వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం
1968: సినీ దర్శకుడు ముప్పలనేని శివ జననం
1972: సినీ నటి సుకన్య జననం
2010: ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు మరణం
2016: క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో మరణం(ఫొటోలో)
* అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం