News February 15, 2025
వికారాబాద్: చికెన్ తినాలంటే భయమేస్తోంది: ప్రజలు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు మండలాలలో, గ్రామాలలో చికెన్ తినాలంటే ప్రజలు భయమేస్తోందని తెలిపారు. బర్డ్ బ్లూ సోకడం ద్వారా ఎలాంటి వ్యాధులు సోకుతాయని భయాందోళన చెందుతున్నారు. దీని గురించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. సండే అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చికెన్. దీంతో ఎలాంటి వ్యాధి వస్తుందోనని చికెన్ ప్రియులు భయపడుతున్నారు.
Similar News
News November 10, 2025
భారీ జీతంతో ESIC నోయిడాలో ఉద్యోగాలు

<
News November 10, 2025
మెదక్: ‘జీవో నంబర్ 34 అమలు చేయాలి’

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని జీవో నంబర్ 34లో అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. వికలాంగుల సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం సమర్పించారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వం జీవో తీసుకువచ్చిన నేటికీ అది అమలు కావడం లేదని, వెంటనే 34 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News November 10, 2025
టెర్రరిస్ట్ అరెస్ట్.. ఇంట్లోనే విషపదార్థం తయారీ!

గుజరాత్ పోలీసులు <<18243395>>అరెస్ట్<<>> చేసిన HYD వ్యక్తి డా.మొహియుద్దీన్ రైసిన్ అనే విష పదార్థాన్ని తయారుచేసినట్లు వెల్లడైంది. ఇతడు చైనాలో MBBS చదివాడు. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి రైసిన్‌ను తయారుచేసి, దాన్ని ప్రజలపై ప్రయోగించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. రైసిన్‌ను పెద్ద మొత్తంలో పీల్చినా, ఆహారం/నీటి ద్వారా తీసుకున్నా ప్రాణాలు పోయే ప్రమాదముంటుంది.


