News February 16, 2025

హార్ట్ బ్రేకింగ్ PHOTO.. చిట్టితల్లికి ఎంత కష్టమో!

image

రూ.లక్షల కోట్ల బడ్జెట్. కోట్లాది మంది ఉద్యోగులు, పోలీసులు. లేటెస్ట్ టెక్నాలజీ. అయినా మన దేశంలో సాధారణ ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదు. నిన్న ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట తర్వాత సగటు భారతీయుడి ఆవేదన ఇది. కాలు పెట్టేందుకు కూడా చోటు లేని రైల్లో తన కూతురిని జాగ్రత్తగా ఎత్తుకున్న తండ్రి ఫొటో చూస్తే గుండెలు బరువెక్కుతున్నాయి. ఆ రద్దీ, తోపులాటకు తాళలేక ఆ పసిపాప గుక్కపెట్టి ఏడుస్తోంది.

Similar News

News April 15, 2026

రూ.5108 కోట్లతో పోలవరం R&R పనులు: CBN

image

AP: పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, నల్లమల సాగర్ లింక్, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రూ.5108 కోట్లతో పోలవరం సివిల్, R&R పనులు చేపట్టాలని ఆదేశించారు. 38060 నిర్వాసిత కుటుంబాల్లో 16763 ఫ్యామిలీలను తరలించారని, మిగతా వారిని 2027 APRకల్లా తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు రూ.27,089 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.

గంభీర్ శత్రువులను కొని తెచ్చుకుంటున్నారు: మునాఫ్

image

గంభీర్‌ను కోచ్‌గా తొలగిస్తే ప్లేయర్స్‌ను మేనేజ్ చేయడం కష్టమవుతుందని మునాఫ్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఆయన ముక్కుసూటితనం చాలా మందికి నచ్చదన్నారు. కోహ్లీ, రోహిత్ లాంటి దిగ్గజాలను పక్కనపెట్టడం సామాన్యమైన విషయం కాదని, దేశం కోసం గంభీర్ ఎంతోమంది శత్రువులను కొని తెచ్చుకుంటుున్నారంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. కోహ్లీ, రోహిత్ టెస్టుల నుంచి తప్పుకోవడంతో వాళ్ల ఫ్యాన్స్ గంభీర్‌ను విమర్శించిన విషయం తెలిసిందే.