News February 16, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS

image

@ మెట్పల్లి దొంగల చోరీ కేసులో పోలీసులకు రివార్డులు అందజేసిన ఎస్పీ @ మేడిపల్లిలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య @ జగిత్యాలలో ప్రముఖ చిత్రకారుడు గుండెపోటుతో మృతి @ చింతకుంటలో అగ్నిప్రమాదం.. గుడిసె దగ్ధం @ కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదం.. ధర్మపురి మహిళ మృతి @ తకలపల్లిలో నిప్పంటుకొని వృద్ధురాలు మృతి @ పెగడపల్లిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

Similar News

News December 29, 2025

వైకుంఠ ద్వార దర్శనం.. గదుల కేటాయింపు ప్రారంభం

image

AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శన భక్తులకు గదుల కేటాయింపు ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్ డిప్‌లో టోకెన్లు పొందిన వారికి సీఆర్వో విచారణ కేంద్రంలో గదులు కేటాయిస్తున్నారు. అటు ఇవాళ సర్వదర్శన టోకెన్లను టీటీడీ రద్దు చేసింది.

News December 29, 2025

వచ్చారు.. వెళ్లారు

image

TG: ఇటీవల ప్రెస్‌మీట్ తర్వాత KCR అసెంబ్లీ సెషన్‌లో పాల్గొంటారని జోరుగా చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత హోదాలో ఇవాళ సభకు హాజరైన ఆయన కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉన్నారు. జాతీయ గీతాలాపన తర్వాత సభను వీడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఆయన JAN 2, 3న నదీ జలాలపై జరిగే చర్చలో పాల్గొంటారని గులాబీ కార్యకర్తలు అంటున్నారు.

News December 29, 2025

REWIND: తెనాలిలో ఈ ఏడాది జరిగిన సంచలన ఘటన ఇదే..!

image

తెనాలిలో ఈ ఏడాది జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కానిస్టేబుల్‌పై దాడి కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై కొట్టడం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఇది జరిగిన నెల రోజుల తర్వాత మే 20న వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితులను పరామర్శించేందుకు జూన్ 3న వైఎస్ జగన్ తెనాలి రావడం కూడా విమర్శలకు కారణమైంది. పోలీసుల చర్యలను కొందరు సమర్ధించగా మరికొందరు వ్యతిరేకించారు.