News February 18, 2025

CMను ఆహ్వానించింన MLA బొజ్జల

image

తిరుపతి పర్యటకు వచ్చిన CM చంద్రబాబుకు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో  శ్రీకాళహస్తి MLA బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రావాలని CMను ఆహ్వానించారు. అనంతరం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ఛైర్మన్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 17, 2026

ఉత్తర, దక్షిణాది మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు: కిషన్ రెడ్డి

image

డీలిమిటేషన్‌పై ఉత్తరాది, దక్షిణాది మధ్య గొడవలు సృష్టించాలని విపక్షాలు చూస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో విమర్శించారు. 2 ప్రాంతాల మధ్య యుద్ధం వస్తుందంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని మోదీ స్పష్టం చేశారని గుర్తు చేశారు. మరోవైపు పార్లమెంటులో నిన్న BJP MP తేజస్వీ సూర్య TG ప్రజలను అవమానించేలా మాట్లాడలేదని తెలిపారు.

News April 17, 2026

GNT: అమరావతి ఐకానిక్ భవనాల పనుల అప్‌డేట్

image

రాజధాని అమరావతిలో సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. మొత్తం ఐదు ఐకానిక్ టవర్లలో 1 నుంచి 4 వరకు జీ+39 అంతస్తులతో నిర్మించనుండగా, ఐదో టవర్‌ను అత్యంత ఎత్తుగా జీ+49 అంతస్తులతో రూపొందిస్తున్నారు. 2028 డిసెంబర్ నాటికి ఈ భారీ నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని సిగలో మణిహారాలుగా నిలిచే ఈ భవనాలు పాలనకు గుండెకాయలా మారనున్నాయి.