News February 18, 2025
నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

ఎల్‌నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక APలో సాధారణం కంటే 2-4డిగ్రీలు గరిష్ఠంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువని అంచనా.
Similar News
News January 4, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

మదురో అరెస్ట్: చేతికి బేడీలు.. కళ్లకు గంతలు

వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. యుద్ధ నౌకలో USకు తరలించే టైంలో ఆయన కళ్లకు గంతలు కట్టి, చేతికి బేడీలు వేశారు. ఈ ఫొటోను US అధ్యక్షుడు ట్రంప్ SMలో పోస్ట్ చేశారు. ఈ మెరుపుదాడిలో కొందరు తమ సిబ్బంది గాయపడ్డారని, ఎవరూ చనిపోలేదని ప్రకటించారు. అటు వెనిజులా మిలిటరీ బేస్‌లోని బెడ్‌రూంలో ఉన్న మదురో, ఆయన భార్యను US బలగాలు ఈడ్చుకెళ్లాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.