News February 21, 2025

HYD: ముస్లింలపై సీఎంది సవతి తల్లి ప్రేమ: ఉల్లాఖాన్

image

రంజాన్ పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదని మజ్లీస్ బచావో తారిక్ పార్టీ చీఫ్ అంజాద్ ఉల్లాఖాన్ ప్రశ్నించారు. గురువారం HYDలో మాట్లాడుతూ.. హిందూ పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే సీఎం రేవంత్ రెడ్డి.. ముస్లిం పండుగలపై ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ముస్లిం సంస్థలను సమావేశానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నిం

Similar News

News February 22, 2025

సంగారెడ్డి: గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి

image

పటాన్‌చెరు మండలం చిట్కుల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న రాజేంద్రప్రసాద్ శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. పాఠశాలకు వెళ్లేందుకు రడీ అవుతుండగా ఇంట్లో గుండెపోటుకు గురైనట్లు తెలిసింది. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు. రాజేంద్ర సార్ అందరితో కలిసి మెలిసి ఉండే వారని, ఆయన మృతి బాధాకరమని తోటి టీచర్లు అన్నారు.

News February 22, 2025

HYD: చందానగర్‌లో దారుణ హత్య

image

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. గోపినగర్‌కు చెందిన ఫక్రుద్దీన్,‌ నజీర్ స్నేహితులు. రాత్రి 8 గంటల సమయంలో మాట్లాడే పని ఉందని స్నేహితులు గోపిచెరువు వద్దకు నజీర్‌ను తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగింది. ఫక్రుద్దీన్ దాడిలో నజీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!