News February 21, 2025
తొక్కిసలాటలో 121 మంది మృతి.. భోలే బాబాకు క్లీన్ చిట్

121 మంది మృతికి దారితీసిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో భోలే బాబాకు జుడీషియల్ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందులో ఆయన ప్రమేయమేమీ లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనకు ఆర్గనైజర్లే పూర్తి బాధ్యులు అని తేల్చింది. అలాగే స్థానిక అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను జుడీషియల్ కమిషన్ యూపీ ప్రభుత్వానికి అందజేసింది. దీనిని ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది.
Similar News
News February 7, 2026
చైనా సరికొత్త ఆయుధం.. శాటిలైట్లకు ముప్పు

భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపవర్ మైక్రోవేవ్ వెపన్‌ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గిగావాట్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ వంటి లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ట్రక్కులు, షిప్‌లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్‌పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.