News February 21, 2025
నంద్యాల జిల్లా TODAY TOP న్యూస్

☞శ్రీశైలం పాతాళ గంగ వద్ద భక్తుల సందడి. ☞ పీఎం కిసాన్ ద్వారా జిల్లాలో 4.5 లక్షల మందికి లబ్ధి. ☞రీ సర్వే గ్రామం(ఎస్.కొత్తపల్లె)ను సందర్శించిన కలెక్టర్. ☞జగన్‌కు Z+ కేటగిరి భద్రత కల్పించాలి: SV మోహన్ రెడ్డి. ☞ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గృహానికి విచ్చేసిన కలెక్టర్. ☞మంగళగిరిలో వినతులు స్వీకరించిన మంత్రి బీసీ. ☞CM అన్న భ్రమలోనే జగన్ ఉన్నాడు: మంత్రి ఫరూక్. ☞డోన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
Similar News
News November 4, 2025
పాల్వంచ: ఈనెల 6న జాబ్ మేళా

నిరుద్యోగ యువత కోసం ఈనెల 6న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. సేల్స్ కన్సల్టెంట్(Male) 13 పోస్టులకు గాను ఏదైనా డిగ్రీ, టూవీలర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. సర్వీస్ అడ్వైజర్ 2 పోస్టులకు గాను డీజిల్ మెకానిక్/బీ.టెక్ మెకానిక్ పూర్తిచేసి 22-30 ఏళ్ల మధ్య గలవారు ఉదయం 10 గంటలకు అన్ని సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
News November 4, 2025
12 నెలల పాటు ChatGPT ఫ్రీ.. ఇలా చేయండి

ఓపెన్ ఏఐ కంపెనీ 12 నెలల పాటు ChatGPT సబ్‌స్క్రిప్షన్‌ను <<18129528>>ఫ్రీగా<<>> అందిస్తోంది. ఇందుకోసం ఇలా చేయండి.
*ChatGPT యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
*యాప్ ఓపెన్ చేయగానే పైన కనిపించే Try Go, Freeపై క్లిక్ చేయాలి
*ఆ తర్వాత Upgrade to Goపై క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
*రూ.2 డెబిట్ అయి వెంటనే క్రెడిట్ అవుతాయి.
NOTE: ప్లాన్ యాక్టివేట్ అయ్యాక ఆటో రెన్యువల్ క్యాన్సిల్ చేయడం మర్చిపోవద్దు.
News November 4, 2025
ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీల అల్టిమేటం

TG: పెండింగ్ బకాయిలను చెల్లించకపోతే డిసెంబర్‌లో మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ₹3,366 కోట్ల బకాయిలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో మద్యం తయారీలో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. బిల్లులు చెల్లించకుంటే మద్యం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది.


