News February 23, 2025

మయన్మార్‌లో చిక్కుకున్న బూరుగుపాలెం యువకులు 

image

మాకవరపాలెం మండలం బూరుగుపాలెంకు చెందిన వబ్బలరెడ్డి మణికంఠతో పాటు మరో ముగ్గురు యువకులు ఉపాధి నిమిత్తం మయన్మార్ వెళ్లారు. అక్కడ సరైన పని కల్పించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ స్వదేశానికి రావాలని నిర్ణయించుకున్నా కుదరలేదు. విషయం తెలుసుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను సంప్రదించి ఆ యువకులను స్వగ్రామానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News February 24, 2025

తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తా: సమంత

image

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాయిపల్లవి, నజ్రియా, అలియా భట్ వంటి హీరోయిన్లు రాక్ స్టార్లు అని హీరోయిన్ సమంత చెప్పారు. ఇన్‌స్టాలో అభిమానుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. నెగటివ్ ఆలోచనలను అధిగమించేందుకు రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తానని తెలిపారు. తెలుగులో సినిమాలు చేయాలని ఓ టాలీవుడ్ ఫ్యాన్స్ కోరగా తప్పకుండా మళ్లీ వస్తానని బదులిచ్చారు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చూసినట్లు పేర్కొన్నారు.

News February 24, 2025

జగిత్యాల జిల్లాలో నేటి TOP NEWS!

image

@ జిల్లా వ్యాప్తంగా జోరుగా MLC ప్రచారం @ శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఆలయాలు @ మెట్పల్లిలో పర్యటించిన మాజీ గవర్నర్ చిన్నమనేని విద్యాసాగర్ రావు @ రాజారాంపల్లిలో 12 ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు @ విత్తనాలు నాటిన వెల్గటూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు @ ఉమ్మడి మేడిపల్లి పట్టభద్రులతో ప్రభుత్వ విప్ ఆది సమావేశం @ ఇండిపెండెంట్ MLC అభ్యర్థికి రోడ్డు ప్రమాదంలో గాయాలు.. పరామర్శించిన మల్యాల ట్రస్మా సభ్యులు.

News February 24, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ గ్రామాల వారీగా పాదయాత్ర: తోపుదుర్తి
➤ ధర్మవరం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు
➤ చిల్లవారిపల్లి గ్రామస్థులకు డీఎస్పీ హెచ్చరిక
➤ డీహైడ్రేషన్‌తో లేపాక్షి యువకుడి మృతి
➤ పరిగి మండలంలో వైసీపీకి షాక్
➤ సత్యసాయి: HNSS ఫేస్-2 కాలువ మ్యాప్ పరిశీలన
➤ చెన్నేకొత్తపల్లిలో విషాదం.. చిన్నారి మృతి
➤ అనంతపురం: 6,463 మంది పరీక్షలు రాశారు
➤ బత్తలపల్లి: తంబాపురంలో అగ్ని ప్రమాదం

error: Content is protected !!