News February 25, 2025

భూపాలపల్లి: 8న జాతీయ లోక్ అదాలత్

image

మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్‌లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని, సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే కలిగే లాభాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.

Similar News

News November 17, 2025

గోదావరిఖని: బ్లాక్‌ స్పాట్‌లను సందర్శించిన రామగుండం సీపీ

image

‘అరైవ్‌.. అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ సోమవారం గోదావరిఖని బి-గెస్ట్‌హౌస్ మూలమలుపు, ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బ్లాక్ స్పాట్‌లను సందర్శించారు. ఐలాండ్‌ల ఏర్పాటు డిజైన్‌, ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, నివారణ చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. సీపీ వెంట ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, హెచ్‌కేఆర్ సంస్థ అధికారులు ఉన్నారు.

News November 17, 2025

ఉమ్మడిగా తనిఖీ చేసి ధర నిర్ణయించాలి: అల్లూరి కలెక్టర్

image

డీ.గొందూరు, కింతలి, పాడేరు బైపాస్ జాతీయ రహదారికి కేటాయించిన భూములు అటవీ, ఉద్యానవనశాఖ, రెవెన్యూ శాఖ కలిసి క్షేత్రస్థాయిలో ఉమ్మడి తనిఖీ చేసి ధర నిర్ణయించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణంలో, జాతీయ పరిహారం చెల్లింపులలో లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపులు చేయాలన్నారు.