News February 25, 2025

కామవరపుకోట: నిద్రలోనే మరణించిన యువకుడు

image

కామవరపుకోట మండలంలోని ఆడమిల్లిలో గ్రామంలో యువకుడు సోమవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం నల్లమల్లి ఏలియా 34 అలియాస్ ప్రభాకర్ రావు సోమవారం గ్రామంలో జరిగిన బంధువుల ఫంక్షన్‌కు వెళ్లి ఇంటికి వచ్చాడు. అనంతరం పడుకొని లేవకపోవడంతో ఏలియ సోదరుడు సోమయ్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసే కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏలియా కు పెళ్లి కాలేదు.

Similar News

News February 25, 2025

NLG: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

image

☞ఎవరికాలంలో నల్గొండ <<15559630>>నీలగిరిగా <<>>ప్రసిద్ధి చెందింది? – శాతవాహనులు
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? – ఆచార్య వినోబా భావే
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు? – వట్టి కోట ఆళ్వారుస్వామి
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం? – భువనగిరి మం. బొల్లేపల్లి
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు? – సుద్దాల హనుమంతు
SHARE IT..

News February 25, 2025

NLG: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

image

☞ఎవరికాలంలో నల్గొండ <<15559629>>నీలగిరిగా <<>>ప్రసిద్ధి చెందింది? – శాతవాహనులు
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? – ఆచార్య వినోబా భావే
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు? – వట్టి కోట ఆళ్వారుస్వామి
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం? – భువనగిరి మం. బొల్లేపల్లి
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు? – సుద్దాల హనుమంతు
SHARE IT..

News February 25, 2025

NLG: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

image

☞ఎవరికాలంలో నల్గొండ <<15559631>>నీలగిరిగా <<>>ప్రసిద్ధి చెందింది? – శాతవాహనులు
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? – ఆచార్య వినోబా భావే
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు? – వట్టి కోట ఆళ్వారుస్వామి
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం? – భువనగిరి మం. బొల్లేపల్లి
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు? – సుద్దాల హనుమంతు
SHARE IT..

error: Content is protected !!