News February 28, 2025

నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలి: సెంట్రల్ జోన్ డీసీపీ

image

సెంట్రల్ జోన్ నేరాల నియంత్రించేందుకు పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టాలని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అధికారులకు సూచించారు. సెంట్రల్ జోన్‌కు చెందిన పోలీస్ అధికారులతో సెంట్రల్ జోన్ డీసీపీ నేర సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పెండింగ్ కేసులను పరిష్కరించడంలో అధికారులు చొరవ తీసుకోవాలని భాదితులకు న్యాయం చేయాలని డీసీపీ అధికారులకు తెలిపారు.

Similar News

News February 28, 2025

మూడు మ్యాచ్‌ల్లో వరుణుడిదే గెలుపు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో 3 మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. ఈ నెల 25న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్, నిన్న పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దవగా, ఇవాళ మధ్యలో వర్షం కురవడంతో అఫ్గానిస్థాన్-ఆసీస్ మ్యాచ్ కూడా రద్దైపోయింది. దీంతో పాకిస్థాన్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల్లో వరుణుడే విజయం సాధించాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

News February 28, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్➤ అశేష జనవాహిని నడుమ సిద్ధరుఢ స్వామి రథోత్సవం➤మంత్రాలయం శ్రీ మఠంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి➤ రేపు మంత్రాలయానికి మంత్రి నారా లోకేశ్ రాక➤ ఎమ్మెల్యేపై వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఫైర్➤ దేవనకొండ: తాను చదువుకున్న పాఠశాలకు రిటైర్డ్ ఐపీఎస్ విరాళం➤ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తాం: కర్నూల్ కలెక్టర్

News February 28, 2025

అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ రాష్ట్ర పండగగా అనకాపల్లి నూకాలమ్మ జాతర 
➤ రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు రాయనున్న 26,161 మంది విద్యార్థులు
➤ జిల్లాలో అన్ని పాఠశాల్లో సైన్స్ డే వేడుకలు
➤ ఘనంగా టైలర్స్ డే వేడుకలు
➤ రంగురాళ్ల క్వారీని తనిఖీ చేసిన నర్సీపట్నం డీఎస్పీ
➤ రైవాడ హత్య కేసులో ఇద్దరు మహిళలు అరెస్ట్
➤ లచ్చన్నపాలెం, పైడిపాలలో జేసీ పర్యటన
➤ నర్సీపట్నంలో పెట్రోల్ ట్యాంకర్ బీభత్సం

error: Content is protected !!