News March 2, 2025

అల్లూరి జిల్లాలో టాప్ న్యూస్

image

>పిల్లలు స్ట్రెస్‌కు లోను కాకుండా చూడండి: DEO>అల్లూరి జిల్లాలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్> జీకేవీధి:ఆసుపత్రికి వద్దంటూ ఘర్షణకు దిగాడు>అడ్డతీగల: ఉపాధి సిబ్బంది నుంచి సొమ్ము వసూలు>పాడేరు: పించన్లు సద్వినియోగం చేసుకోండి: JC>పాడేరు: చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి..SP>అరకు: బడ్జెట్లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం>అల్లూరి: ఇంటర్ పరీక్షలు..666మంది గైర్హాజరు

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ RECORD

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా నిలిచారు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా అదే ఏడాది జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి TDPపై 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ దానిని బీట్ చేయలేకపోయారు. కానీ నవీన్ యాదవ్ ఈ ఉపఎన్నికలో 24,729 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.

VKB: పోలీసు శాఖలో టెన్షన్.!

image

వికారాబాద్‌ జిల్లా పోలీసు యంత్రాంగంలో బదిలీల టెన్షన్ పట్టుకుంది. తాండూరు సబ్ డివిజన్‌కు సంబంధించిన పోలీసులపై చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అధికారులను బదిలీ చేస్తారా.. వేటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారిందని చర్చించుకుంటున్నారు. ఇద్దరు సీఐలు, పెద్దేముల్ ఎస్ఐ, బషీరాబాద్‌ ఎస్ఐల బదిలీ తప్పదని ప్రచారం జరగుతోంది. తాండూర్ డీఎస్పీగా నేడు నర్సింగ్ యాదయ్య బాధ్యతలు తీసుకుంటున్నట్లు సమాచారం.