News March 2, 2025
SKLM: ఆదిత్యుని ఆదాయం

శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యుని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారికి భక్తులు ఇచ్చిన విరాళాలు రూ. 68,837లు రాగా, టికెట్లు రూపేణా రూ.3,77,100 లు, ప్రసాదాల రూపంలో రూ.1,73,460లు సమకూరయని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
Similar News
News January 15, 2026
ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మకర సంక్రాంతి సుఖసంతోషాలను కమ్మని అనుభూతులను అందించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.