News March 4, 2025

చందంపేట: కారు ఢీకొని వ్యక్తి మృతి

image

కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చందంపేట పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం.. మానవత్ తండాకు చెందిన రమావత్ పాండు, ఆయన ఇద్దరు భార్యలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా బిల్డింగ్ తండా సమీపంలో ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాండు మృతి చెందగా.. భార్యలు కౌసల్య, చాందిలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News March 8, 2026

ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

రబీ సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈసారి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తూకం వేసిన 24 గంటల్లోనే రైతులకు చెల్లింపులు జరపాలని, కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.