News March 4, 2025

‘ఆస్కార్’ చిత్రాలు ఏ OTTలో ఉన్నాయంటే?

image

✒ అనోరా- జీ5, జియో హాట్ స్టార్(మార్చి 17 నుంచి)
✒ ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా- నెట్‌ఫ్లిక్స్
✒ డ్యూన్:2 జియో హాట్‌స్టార్
✒ ది సబ్‌స్టాన్స్- అమెజాన్ ప్రైమ్(రెంట్), MUBI
✒ ది బ్రూటలిస్ట్- యాపిల్ టీవీ(రెంట్)
✒ ఎమిలియా పెరెజ్- MUBI, ప్రైమ్(రెంట్)
✒ విక్‌డ్- ప్రైమ్(రెంట్), హాట్‌స్టార్(మార్చి 22 నుంచి)

Similar News

News April 8, 2026

IPL: గిల్ రీఎంట్రీ.. GT బోణీ కొడుతుందా?

image

ఐపీఎల్‌లో ఈరోజు ఢిల్లీ వేదికగా DC, GT రా.7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో DC ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి ఫామ్‌లో ఉండగా, GT ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. దీంతో ఈరోజైనా గెలిచి ఆ జట్టు బోణీ కొడుతుందేమో చూడాలి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడగా, GT 4 విజయాలతో పైచేయి సాధించింది. కండరాల నొప్పితో గత మ్యాచ్‌కు దూరమైన గుజరాత్ కెప్టెన్ గిల్ ఈ మ్యాచులో ఆడనున్నారు.

News April 8, 2026

ఇరాన్‌కు డెడ్‌లైన్ గడువును పొడిగించిన ట్రంప్

image

ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్ గడువును 2 వారాలపాటు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. <<19594813>>పాక్ అభ్యర్థన<<>> మేరకు 14 రోజులపాటు దాడులు నిలిపివేసేందుకు అంగీకరించానన్నారు. ‘హార్ముజ్‌ను వెంటనే తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందన్న షరతుకు లోబడి దీనికి నేను ఒప్పుకున్నా. ఈ సీజ్‌ఫైర్ ఇరువైపులా వర్తిస్తుంది. ఇరాన్ 10 పాయింట్ల ప్రపోజల్‌ అందింది. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.

News April 8, 2026

నోటిఫైడ్ డిసీజ్‌గా క్యాన్సర్‌.. ప్రతీ కేసు వివరాలు చెప్పాల్సిందే!

image

TG: క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడ క్యాన్సర్ కేసు నమోదైనా ప్రభుత్వానికి సమాచారమివ్వాలని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను ఆదేశించింది. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి, వాటిని నెల రోజుల్లో ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది. సరైన వైద్య విధానాల రూపకల్పనకు, స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు ఈ డేటా సాయపడుతుందని అధికారులు తెలిపారు.