News March 4, 2025

బాపట్ల జిల్లాలో TODAY TOP HEADLINES

image

★చిన్నారిపై లైంగిక దాడి.. రంగంలోకి క్లూస్ టీం★ఆలపాటి ప్రస్థానం మొదలైంది ఇలా.!★ 2 సార్లు గెలిచి.. ఈసారి ఓడారు.!★అత్యంత పేదరిక జిల్లాల్లో బాపట్ల జిల్లాకు 4వ స్థానం★శరవేగంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు.!★మాజీ MLA ఇంటి ముందు TDP శ్రేణుల సంబరాలు★ జగన్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: అనగాని★ కారంచేడులో రోడ్డు ప్రమాదం

Similar News

News March 16, 2026

భోగాపురం కనెక్టివిటీ రోడ్ల క్లియరెన్సుకు సీఎం ఆదేశం: మంత్రి నారాయణ

image

భోగాపురం కనెక్టివిటీ రోడ్లకు అటవీ శాఖ నుంచి క్లియరెన్సులు ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో మెట్రో రైలు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టుపై మరోసారి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరిందని, రైట్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఆలస్యం లేకుండా టెండర్ల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.

News March 16, 2026

‘బాబ్ ఎల్-మండేబ్’నూ మూసేస్తే ప్రత్యామ్నాయమిదే

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటుండగా దానికి మద్దతుగా <<19387645>>‘బాబ్ ఎల్-మండేబ్’<<>> జలసంధినీ మూసివేస్తామని యెమెన్‌లోని హౌతీ గ్రూప్ హెచ్చరించింది. ఈ మార్గంలో యూరప్ నుంచి ఆసియాకు సరకు రవాణాకు 20-25 రోజుల సమయం పడుతోంది. ఇది బందయితే ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా చుట్టూ తిరిగి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ ద్వారా రవాణాకు 30-40 రోజుల టైమ్ పడుతుంది. దీనివల్ల 30% గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం పడుతుంది.

News March 16, 2026

ఏలూరు జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

image

ఏలూరు జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించినా, సరఫరాలో ఇబ్బందులున్నా వినియోగదారులు జిల్లా పౌరసరఫరాల కార్యాలయ కంట్రోల్ రూమ్ నంబర్ 7569296272 కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.