News March 5, 2025
రఘువర్మ ఓటమికి కూటమే కారణం: శంబంగి

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణమని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రఘువర్మను గెలిపించాలని ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం చేశారని, ఓటమితో గాదె కూడా తమ అభ్యర్థి అనడం విడ్డూరంగా ఉందన్నారు.
Similar News
News March 27, 2026
డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తం: ఎస్పీ

వాట్సాప్ కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ గురువారం సూచించారు. తాము పోలీసు, సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసగాళ్లు వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా ఈ తరహా కాల్స్ చేస్తే వెంటనే 1930 లేదా 100/112కు సమాచారం ఇవ్వాలని, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.