News March 5, 2025
పార్వతీపురం: గురువారం మద్యం షాపుల లాటరీ

రిజర్వు కేటగిరీ కులానికి కేటాయించిన మద్యం షాపులకు గురువారం డ్రా తీస్తున్నట్లు ఎక్సైజ్ ఈఎస్ శ్రీ నాథుడు తెలిపారు. జిల్లా పరిధిలో గల స్టేషన్లలో గీత, సొండి కులానికి కేటాయించిన మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకున్న వారికి రేపు ఉ. 9.00 గంటలకు డ్రా విధానం ద్వారా షాపుల కేటాయిస్తున్నట్లు తెలిపారు.డ్రా విధానం కలెక్టర్ ఆఫీసు వద్ద గల PGRS హాల్లో కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రా తీస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 29, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 110 అప్రెంటిస్‌లు

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<
News October 29, 2025
జూబ్లీహిల్స్ ప్రచారంపై.. మొంథా ఎఫెక్ట్

HYDలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కాంగ్రెస్, BRS, BJPలు ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వర్షానికి ప్రభావితమైంది. దీనికారణంగా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నియోజకవర్గంలో తన పర్యటన, విలేకరుల సమావేశాన్ని ఇప్పటికే రద్దు చేసుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రచారాన్ని త్వరగా ముగించారు. వర్షాల నుంచి ఉపశమనం కోసం అఖిలపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారు.