News March 6, 2025
రాజమండ్రి: చిర్రా వూరి శ్రీరామ శర్మ కన్నుమూత

మహామహోపాధ్యాయ, శ్రీ రామాయణ తత్త్వజ్ఞ డాక్టర్ చిర్రా వూరి శ్రీ రామ శర్మ కర్నాటక రాష్ట్రం శృంగేరి మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. 1948లో రాజమహేంద్రవరంలో జన్మించిన చిర్రావూరి సీతంపేటలోని గౌతమీ విద్యాపీఠంలో విద్యార్థులకు సంస్కృత, ఆంధ్రాలు బోధించేవారు. తెలుగు సంస్కృత భాషలలో అష్టావధానాలు, షోడశ అవధానాలు నిర్వహించారు. కంచి, శృంగేరి, దత్త పీఠం ఆధ్వర్యంలో సత్కారాలు అందుకున్నారు.
Similar News
News March 15, 2026
టెన్త్ పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు: జిల్లా ఎస్పీ

టెన్త్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సూచించారు. 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి రాత పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నా రు. బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బంది, అభ్యర్థులు సెల్ ఫోన్స్ అనుమతించమన్నారు.

News March 14, 2026
రాజమండ్రి: లోక్ అదాలత్‌లో 18,441 కేసుల పరిష్కారం

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 18,441 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి గంధం సునీత తెలిపారు. 17,672 క్రిమినల్, 630 సివిల్, 139 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 18,302 కేసులకు మోక్షం లభించడంతో కక్షిదారులకు ఊరట లభించింది. పరస్పర అంగీకారంతో రాజీ పడటం ద్వారా సమయం ఆదా అవుతుందని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఆమె పేర్కొన్నారు.