News March 6, 2025
రాజమండ్రి : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

కాతేరు గామన్ బ్రిడ్జిపై రోడ్డు దాటుతుండగా బుధవారం మోటర్‌సైకిల్ ఢీ ఢీకొనడంతో గుర్తు తెలియని మహిళ మృతి చెందిందని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై వి.అప్పలరాజు తెలిపారు. కాతేరు వీఆర్‌వో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో ఉంచామన్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు త్రీటౌన్ సీఐ 94407 96532, ఎస్ఐ 9490345517కి సమాచారమివ్వాలన్నారు.
Similar News
News April 19, 2026
లైసెన్స్ సర్వేయర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: జేసీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 235 మంది లైసెన్స్ సర్వేయర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు కాకినాడలోని జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ నియామక ప్రక్రియను జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.