News March 6, 2025
సిరిసిల్ల: ప్రమాదవశాత్తు బావిలో పడ్డ వ్యక్తి మృతి

ఇల్లంతకుంట మండలంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తూ బావిలో పడి చనిపోయిన ఘటన గురువారం చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం శీలం రజినీకాంత్(26) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెద్ద లింగాపూర్ గ్రామ శివారులో బావిలో పడి మృతి చెందాడు. స్థానిక సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 6, 2026
T20WC-2026.. రికార్డులు బద్దలు

* ఒక T20WC ఇన్నింగ్స్‌లో అత్యధిక టీమ్ సిక్సర్లు-19(IND)
* ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు-88(IND). ఇదే ఏడాది విండీస్ 76, సౌతాఫ్రికా 72 సిక్సర్లు.
* మెన్స్ T20లలో మోస్ట్ 250+ స్కోర్లు-5(IND)
* T20WC నాకౌట్స్‌లో హయ్యెస్ట్ స్కోర్- 253/7(IND)
News March 6, 2026
ఈరోజు నమాజ్ వేళలు (06-3-2026) శుక్రవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.19 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 6, 2026
తిరుపతి: ఫలితాలు వచ్చేశాయ్.!

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది ఏప్రిల్‌లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ రెండో సెమిస్టర్, డిసెంబర్ నెలలో డిగ్రీ B.A/ B.Com/ B.Sc/ B.B.A/ B.C.A/ B.Voc మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.


