News March 6, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>జీకే వీధి: మంచుతోనే పంట సాగు చేయవచ్చు >పాడేరులో ఆదివాసీ ఆత్మగౌరవ దీక్షలు>ఈనెల 7నుంచి యథావిధిగా మీకోసం కార్యక్రమం>అల్లూరి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు>అల్లూరి జిల్లాలో 650 మంది గైర్హాజర్>పది పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలి..జిల్లా విద్యాధికారి>అల్లూరి: వాట్సాప్ నుంచి SSC హాల్ టికెట్లు>రంపచోడవరం: తాటాకు, వెదురు ఉత్పత్తులకు మంచి డిమాండ్
Similar News
News March 11, 2026
కొమరాడలో YS.షర్మిల పరిరక్షణ యాత్ర

కొమరాడ మండలం కుమ్మరిగుంట పంచాయతీ డంగభద్ర గ్రామంలో ఈనెల 17న ఏపీ పీసీసీ చీఫ్ YS.షర్మిలా రెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర (రచ్చబండ) కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీసీసీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి డంగభద్ర గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు.
News March 11, 2026
బాపట్ల: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

ఇంకొల్లు స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి ఒంగోలు పోక్సో కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. కేసు దర్యాప్తులో సాక్ష్యాలు సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన CI రమణయ్య, ఎస్సై జి.సురేశ్, పోలీసు బృందాన్ని SP అభినందించారు.
News March 11, 2026
అలిపిరి వద్ద దొరికిన డబ్బు ఎవరిదంటే..?

తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కారులో రూ.65లక్షలు <<19344683>>పట్టుబడిన <<>>విషయం తెలిసిందే. నగదుతో పాటు కారులో ఉన్న వ్యక్తులను అలిపిరి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. తమిళనాడుకు చెందిన దీపక్ అనే వ్యక్తి చిల్లర నాణేల(కాయిన్స్) బిజినెస్ చేస్తుంటారు. ఆయనకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ డబ్బులతో తిరుమలకు బయల్దేరారు. కొండపై ఉన్న ఓ బ్యాంకులో కాయిన్స్ తీసుకోవడానికి ఈ నగదు తీసుకెళ్తున్నట్లు సమాచారం.


