News March 7, 2025

జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్ విభాగంలో నిర్లక్ష్యం

image

జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్ విభాగంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రూ.5,942 కోట్లతో 23 పథకాలను చేపట్టాలని ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీచేసి 3 నెలలు పూరైనా ఇంజినీరింగ్ విభాగం మాత్రం ఒక్క పథకానికి కార్యరూపంలోకి దాల్చలేదని పలువురు కార్పోరేటర్లు విమర్శిస్తున్నారు. సీఎం రూ.5,827 కోట్ల పనులను డిసెంబర్ ప్రారంభించిన టెండర్లను పిలవడంలో ఇంజనీరింగ్ విభాగం ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.

Similar News

News March 22, 2026

ఖైరతాబాద్‌: గంజాయి ముఠా గుట్టురట్టు!

image

ఖైరతాబాద్‌లోని M.S.మక్తాలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను లేక్ పోలీస్, టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులుచేసి పట్టుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి విక్రయిస్తున్న ముగ్గురి నిందితులను అరెస్ట్ చేయగా, వారినుంచి 1.4 కిలోల ఎండిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. దొరికిన వారిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.