News March 7, 2025
విజయనగరం జిల్లా వ్యాప్తంగా 572మంది విద్యార్థులు గైర్హాజరు

విజయనగరం జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 572మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్.ఐ.ఓ మజ్జి ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా 19,603 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 19,031మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు.
Similar News
News March 27, 2026
VZM: అనారోగ్యంతో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

తెలుగుదేశం సీనియర్ నాయకుడు తిక్కాన చినదేముడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఎస్.కోట నియోజకవర్గంలో వెన్నెముకగా ఉండి సర్పంచిగా, వైస్ ఎంపీపీగా, విశాఖ పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడు, ఉత్తమ రైతుగా పనిచేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. చినదేవుడు మృతి టీడీపీకి తీరనిలోటని ఎమ్మెల్యే లలిత కుమారి అన్నారు.