News March 7, 2025

బ్రేకప్ రూమర్స్.. తమన్నా ఏమన్నారంటే?

image

ప్రేమించే వారిని వారికి నచ్చినట్లు ఉండనివ్వాలని.. ప్రేమకు, రిలేషన్‌కు మధ్య తేడా ఉంటుందని హీరోయిన్ తమన్నా అన్నారు. అవతలి వారు తమకు నచ్చేలా ఉండాలనుకుంటే అది బిజినెస్ అవుతుంది, కానీ ‘లవ్’ కాదని చెప్పారు. నిస్వార్థమైన ప్రేమ ఎప్పుడూ వన్‌సైడ్‌ లవ్‌లోనే ఉంటుందన్నారు. యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో ప్రేమపై తన ఒపీనియన్‌ను తెలియజేశారు. కాగా తమన్నా ఇటీవలే లవర్ విజయ్‌వర్మతో బ్రేకప్ చెప్పారని వార్తలు వస్తున్నాయి.

Similar News

News April 4, 2026

కరెంట్ అఫైర్స్

image

* లద్దాక్‌‌లో ‘మిషన్ మిత్ర’ ప్రారంభించిన గగన్‌యాన్ వ్యోమగాములు
* భారతీయ నేవీ అమ్ములపొదిలోకి INS అరిధమాన్ న్యూక్లియర్ సబ్‌మెరైన్
* 250.5 గిగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక శక్తిలో ప్రపంచంలో భారత్‌కు మూడోస్థానం
* మంగోలియా కొత్త ప్రధానిగా ఉచ్రల్ నయామ్
* మయన్మార్ అధ్యక్షుడిగా మిలిటరీ చీఫ్ మిన్ ఔంగ్ హ్లేయింగ్

డిఫెన్స్ బడ్జెట్‌ను 40% పెంచిన అమెరికా!

image

అమెరికా తన డిఫెన్స్ బడ్జెట్ భారీగా పెంచింది. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల (₹139లక్షల కోట్లు) బడ్జెట్‌కు ఆమోదం తెలపాలని అమెరికా అధ్యక్షుడు US కాంగ్రెస్‌‌లో ప్రతిపాదించారు. ఇరాన్‌తో యుద్ధం సహా గ్లోబల్‌గా అమెరికా మిలిటరీ అవసరాలు పెరగడంతో ఆ భారం డిఫెన్స్ బడ్జెట్‌పై పడింది. దీనిని ఆమోదిస్తే బడ్జెట్ 40% పెరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయి హైక్ ఇదే తొలిసారి.