News March 8, 2025

అనకాపల్లి: టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

image

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నెల 17 నుంచి 31 వరకు ఆయా తేదీల్లో ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నట్టు DPTO పద్మావతి తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి సొంతూరు నుంచి పరీక్షా కేంద్రానికి, పరీక్ష రాసిన తరువాత తిరిగి ఇంటికి వెళ్లేందుకు పల్లె వెలుగు,ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నామన్నారు. బస్సు ఎక్కినప్పుడు హాల్ టికెట్ చూపించాలన్నారు.

Similar News

News March 20, 2026

Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

image

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్‌ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్‌ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.

News March 20, 2026

శ్రీశైలంలో నేటితో ముగియనున్న ఉగాది ఉత్సవాలు

image

శ్రీశైలం క్షేత్రంలో నేటితో ఉగాది ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన ఉగాది మహోత్సవాలకు శుక్రవారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అమ్మవారు భ్రమరాంబా దేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను అశ్వవాహనంపై అధిష్టింపజేసి ఆలయ ఉత్సవాన్ని చేపట్టనున్నారు.