News March 8, 2025

చికెన్ టేస్ట్ చేసిన నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు వీఆర్సీ మైదానంలో చికెన్ & ఎగ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ చికెన్ మేళాను కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చికెన్‌ను నిర్భయంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు నమ్మకండి అని ప్రజలకు సూచించారు. అలాగే జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చికెన్ టేస్ట్ చేశారు.

Similar News

News March 14, 2026

బిపిఎస్ అప్లికేషన్లను క్లియర్ చేయాలి: కమిషనర్

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పట్టణ ప్రణాళిక విభాగం సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. లాగిన్‌లలో ఉన్న బి.పి.ఎస్ అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు. ఎల్.ఆర్.ఎస్ పథకంపై అనధికార లేఔట్ల యజమానులు, అనధికార లేఔట్లలో ప్లాట్లు కలిగిన యజమానులకు అవగాహన కల్పించాలన్నారు.