News March 8, 2025

విజయనిర్మల మన నరసరావుపేట వాసి

image

విజయనిర్మల పుట్టిల్లు నరసరావుపేట. ఆమె తల్లి శకుంతల, అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరు ఉండేవారు. విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించి, ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతస్థానానికి చేరారు. ఆమె, కృష్ణ కలిసి జంటగా సుమారు 50 వరకూ చిత్రాలలో నటించారు. ఆమె ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించినందుకు గిన్నిస్ బుక్‌లో ఎక్కారు.

Similar News

News March 22, 2026

‘యో సూస్కోబఢ్లా’.. ‘ధురంధర్-2’ సీన్‌లో కెమెరామ్యాన్!

image

బాక్సాఫీసును షేక్ చేస్తున్న ధురంధర్-2 ఇప్పుడు ఓ సిల్లీ రీజన్‌కు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఓ ఫైట్ సీన్‌లో కెమెరామ్యాన్ కనిపించడంతో ఆ క్లిప్ ఇప్పుడు SMలో వైరల్ అవుతోంది. దీంతో ఇన్నిరోజులు ‘పీక్ డీటైలింగ్’ అంటూ దర్శకుడు ఆదిత్యధర్‌ను ఎత్తేసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ ట్రోల్ చేస్తున్నారు. అది చిన్న తప్పే అయినా సీన్‌లో అది స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

టచ్ చేస్తే తగలబెట్టేస్తాం: ఇరాన్

image

తమ దేశంలోని పవర్ ప్లాంట్లపై అమెరికా దాడులు చేస్తే <<19449510>>హార్ముజ్ జలసంధిని<<>> పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ మిలిటరీ నాయకత్వం స్పష్టం చేసింది. వాటిని పునర్నిర్మించే వరకు జలసంధిని ఓపెన్ చేయబోమని తేల్చి చెప్పింది. అలాగే అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాల్లోని పవర్ ప్లాంట్లను, ఇజ్రాయెల్‌లోని ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.