News March 8, 2025

వీణవంక: బస్సులోనే గుండెపోటుతో మృతి

image

జమ్మికుంట-కరీంనగర్ వెళ్తున్న బస్సులో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు అనే వ్యక్తి బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో బస్సులోనే గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్ చేరుకున్న అనంతరం బస్సు కండక్టర్ ఆ వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. మృతుడు కరీంనగర్ ICICI బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు.

Similar News

News March 1, 2026

ఆర్ట్స్ కళాశాలలో ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ పరీక్ష

image

ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహించిన ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్-1, 2, 3, 4 తో పాటు RRB, బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఈ పరీక్షను ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి, ఎస్సీ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.నిర్మల పరీక్షా కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు.

News March 1, 2026

Zero Discrimination Day.. Way2News Message..!

image

నేడు ప్రపంచ వివక్ష వ్యతిరేక దినోత్సవం. మనిషిని మనిషిగా గౌరవించడమే అసలైన నాగరికత. రంగు, రూపం, కులం, మతం.. ఇలా ఏ కారణంతోనైనా ఎవరినీ తక్కువ చేసి చూడటం నేరం. ముఖ్యంగా ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు దక్కాలి. మన ఆలోచనల్లో మార్పు వస్తేనే సమాజం బాగుపడుతుంది. ఎదుటివారిని చిన్నచూపు చూడటం మానేసి ప్రేమాభిమానాలతో బతుకుదాం. 2026 థీమ్ ప్రకారం ‘మనుషులకే మొదటి ప్రాధాన్యం’ ఇద్దాం. ఇందుకు మనమే తొలి అడుగు వేద్దాం.