News March 8, 2025
IND టీమ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అతనే: కైఫ్

భారత జట్టులో అత్యంత విలువైన ఆటగాడు హార్దిక్ పాండ్య అని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. ‘పాండ్య అసలైన ఇంపాక్ట్ ప్లేయర్. అతడు ఉంటే జట్టులో 12 మంది ప్లేయర్లు ఉన్నట్టే. మంచి పేసర్, గ్రేట్ ఫినిషర్. 2023 వరల్డ్ కప్ ఫైనల్‌లో అతడిని టీమ్ మిస్ అయింది. రేపు CT ఫైనల్‌లో IND, NZ మధ్య డిఫరెన్స్ అతడే. బెస్ట్ టీమ్ (ఇండియా) విన్ అవుతుంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>