News March 9, 2025
గ్రూప్-1 ఫలితాలు.. UPDATE

రేపు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ముందుగా మార్కులను ప్రకటించనుండగా తర్వాత రీకౌంటింగ్ కోసం అభ్యంతరాలు స్వీకరించనుంది. అనంతరం మెరిట్ మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తితో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు గాను 21,093 మంది మెయిన్స్ పరీక్ష రాశారు.
Similar News
News March 26, 2026
బ్రెయిన్‌లో ఆలోచనలు.. నిద్ర పట్టక పాట్లు!

ప్రస్తుతం చాలామంది ‘నిద్రలేమి’ సమస్యతో బాధపడుతున్నారు. రోజంతా బిజీగా ఉండటంతో రాత్రి మైండ్ రెస్ట్‌లోకి వెళ్లకపోవడంతో నిద్ర పట్టదు. దీన్నే ‘కాగ్నిటివ్ హైపర్- అలర్ట్‌నెస్’ అంటారు. కొన్ని జీవనశైలి మార్పులతో దీనిని అధిగమించవచ్చు. *నిద్రకు ముందు TV చూడొద్దు. *రోజూ ఒకే సమయానికి పడుకోండి. *గదిలో వెలుతురు ఉండొద్దు. *రాత్రి కాఫీ, టీ తాగకండి. *వ్యాయామం, వాకింగ్, మెడిటేషన్ చేస్తే హాయిగా నిద్రపడుతుంది.

పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన ‘నయారా’

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ కంపెనీ కస్టమర్లకు షాకిచ్చింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5.30, డీజిల్‌పై రూ.3 పెంచింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 6,967 పెట్రోల్ పంప్‌లు ఉన్నాయి. రేట్ల పెంపు తర్వాత హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.64, డీజిల్ రేటు రూ.98.64కు చేరింది.