News March 10, 2025

సిరిసిల్ల: దరఖాస్తుల ఆహ్వానం: రాఘవేందర్ రావు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత జోలి శాఖ సహాయ సంచాలకులు రాఘవేందర్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల విద్యార్థులు హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.

Similar News

News April 20, 2026

రెండో దశ చర్చలకు ఇరాన్ నో: IRNA

image

అమెరికాతో రేపు రెండో <<19692220>>విడత<<>> చర్చలకు ఒప్పుకున్నట్లు వస్తున్న వార్తలను ఇరాన్ ఖండించినట్లు ఆ దేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ IRNA వెల్లడించింది. US షరతులు ఆచరణ సాధ్యం కానివిగా ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వ పెద్దలు తెలిపినట్లు పేర్కొంది. అమెరికా నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇరాన్ పోర్టులను యూఎస్ నేవీ దిగ్బంధించడాన్ని సీజ్‌ఫైర్ ఉల్లంఘనగా పేర్కొన్నట్లు వివరించింది.

తిరుపతి: విద్యుత్ సరఫరా ఆపి.. ఆక్రమణకు యత్నం..

image

తిరుపతి రూరల్ మంగళం క్వార్టర్స్‌లో కొనుగోలు చేసిన ఇంటిపై కోర్టు వివాదం కొనసాగుతోంది. ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీకి చెందిన ఓ నేత అండదండలతో 17వ తేదీన ఇంటికి కరెంట్ కట్ చేసి కబ్జాకు యత్నించినట్లు తెలుస్తోంది. TDP నేత నుంచి తమను రక్షించాలని దేవళ్ల లక్ష్మి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ నాయకులు విద్యుత్ సరఫరాను ఆపి కబ్జా చేయడానికి ప్రయత్నించడం స్థానిక ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది.