News March 10, 2025

విశాఖపట్నం జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* విశాఖ: స్టీల్ ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల నిరసన* భీమలి: గుండెపోటుతో టీచర్ మృతి * కూటమి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి: గుడివాడ అమర్నాథ్ * విశాఖ: హోటల్లో మహిళ మృతి.. నిందితుడి అరెస్ట్ * విశాఖ: యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక *అసెంబ్లీ, పార్లమెంట్లో మాట్లాడిన విశాఖ MLA, MPలు

Similar News

News February 27, 2026

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: విశాఖ సీపీ

image

మాదకద్రవ్యాలకు బానిసవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తు, అవకాశాలు కోల్పోతారని సీపీ శంఖబ్రత బాగ్చి యువతను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకునేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.. ప్రతీ విద్యార్థి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వారియర్స్‌గా మారాలన్నారు.