News March 11, 2025
NTR : పరిష్కార వేదికలో 135 ఫిర్యాదులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించామని ఏబీటీఎస్.ఉదయారాణి తెలిపారు. ఫిర్యాదుల్లో నగదు లావాదేవీలకు 30, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు 25, మహిళా సంబంధిత నేరాలకు 18, భూవివాదాలకు 22, వివిధ మోసాలకు 13, దొంగతనాలకు 03, కొట్లాటకు 06, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, ఘటనలకు 18, మొత్తం 135 ఫిర్యాదులను స్వీకరించామన్నారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్ BYPOLL.. ఎవరు గెలుస్తారు..?

ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ BYPOLL ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. కాగా ఈ ఎన్నికను CONG, BRSలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఏకంగా CMయే BRS సిట్టింగ్ సీట్ కోసం ప్రచారం చేశారు. అలాగే అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించేందుకు ఉమ్మడి కరీంనగర్ నుంచీ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, లక్ష్మణ్, తుమ్మల(ఇన్ఛార్జ్)తో పాటు MLAలూ చెమటోడ్చారు. మొత్తంగా ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు..? COMMENT.
News November 14, 2025
BREAKING: శంషాబాద్ విమానాశ్రయంలో FULL EMERGENCY ప్రకటన

లండన్ నుంచి HYD వచ్చే BA 277 (STA 05:20) విమానానికి బాంబ్ బెదిరింపు కారణంగా ఈరోజు ఉదయం 4:46 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 5:10 గంటలకు 167 మంది ప్రయాణికులు, ఇద్దరు శిశువులు, ఇద్దరు కాక్‌పిట్ సిబ్బంది, 8 కేబిన్ సిబ్బందితో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని ప్రస్తుతం ఐసోలేషన్ బేకు తరలించి తనిఖీ చేస్తున్నారు.