News March 12, 2025

సంగారెడ్డి : ఉద్యోగాల సాధకుడు మనోహర్ రావు

image

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్‌కి చెందిన <<15725642>>మనోహర్ రావు<<>> మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్‌పల్లి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగాల సాధకుడిగా మారారు. తాజాగా విడుదలైన గ్రూప్-2 పరీక్ష ఫలితాల్లో స్టేట్ 3వ ర్యాంక్ పొందాడు. 2017లో PGT స్టేట్ 3వ ర్యాంక్, 2017లో TGT స్టేట్ 1వ, 2019లో SA జిల్లా 2వ, 2020లో గ్రూప్-2లో స్టేట్ 3వ, 2025లో JLలో స్టేట్ 4 ర్యాంక్ సాధించాడు.

Similar News

News March 14, 2026

ఈరోజు నమాజ్ వేళలు (14-3-2026) శనివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.13 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.48 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 14, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.