News March 12, 2025

VZM: ‘పీపీ మోడల్‌లో పర్యటకాభివృద్ధికి ముందుకు రావాలి’

image

జిల్లాలో పర్యాటకాభివృద్ధికి పీపీ మోడల్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే వారికి అవసరమైన భూమి, ఇతర అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్  కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, బీచ్ టూరిజం , టెంపుల్ టూరిజం, క్రింద ఎవరైనా ముందుకు వస్తే మంచి లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.

Similar News

News March 28, 2026

జిల్లా యువత వీటికి దూరంగా ఉండండి: ఎస్పీ

image

ఐపీఎల్ సీజన్ నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా యువత ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్‌రావు సూచించారు. బెట్టింగ్ యాప్‌లు అప్పులపాలు చేసి ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కల్పిస్తాయని, వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తే 100కు ఫోన్ చేయాలని కోరారు. బెట్టింగులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 27, 2026

VZM: అనారోగ్యంతో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

image

తెలుగుదేశం సీనియర్ నాయకుడు తిక్కాన చినదేముడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఎస్.కోట నియోజకవర్గంలో వెన్నెముకగా ఉండి సర్పంచిగా, వైస్ ఎంపీపీగా, విశాఖ పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడు, ఉత్తమ రైతుగా పనిచేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. చినదేవుడు మృతి టీడీపీకి తీరనిలోటని ఎమ్మెల్యే లలిత కుమారి అన్నారు.